చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం

చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం

బర్మాలో మిలిటరీ తిరుగుబాటుకు సంబంధించి తమ మిత్రదేశాలతో టచ్ లో ఉన్నామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అంతర్జాతీయ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. బర్మా సైన్యం తప్పనిసరిగా అధికారాన్ని వదిలిపెట్టి… ఉద్యమకారులను రిలీజ్ చేయాలని, అలాగే సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని  బైడెన్ సూచించారు. చైనాతో తమకు ఎదురవుతున్న సవాళ్లను డైరెక్ట్ గా ఎదుర్కొంటామన్నారు బైడెన్. అయితే అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలసి పనిచేసేందుకు సిద్ధమన్నారు బైడెన్.

see more news

క్రిమినల్​ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త