కరోనా బారినపడి జర్నలిస్ట్ మృతి

కరోనా బారినపడి జర్నలిస్ట్ మృతి

కరోనావైరస్ బారినపడి ఓ జర్నలిస్ట్ మృతిచెందాడు. ఆగ్రాకు చెందిన జర్నలిస్ట్ కరోనా లక్షణాలతో బుధవారం SN మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ లో చేరారు. వైద్యులు అతన్ని పరీక్షించి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వెంటనే జర్నలిస్టును వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయితే గురువారం ఆ జర్నలిస్ట్ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 56,409 నమోదయ్యాయి. వీటిలో 16,790 మంది కోలుకోగా.. 1890 మంది మరణించారు.

For More News..

ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ట్రాక్ పై పడుకున్న కూలీలు.. మీదినుంచి దూసుకెళ్లిన రైలు