RRRతో తెలుగు హీరోలంటే ఏంటో దేశానికి తెలుస్తుంది : NTR

RRRతో తెలుగు హీరోలంటే ఏంటో దేశానికి తెలుస్తుంది : NTR

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా జాతీయ స్థాయిలో గొప్ప మూవీగా నిలిచిపోతుందని చెప్పారు యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా జాతీయ స్థాయిలో ప్రేక్షకులపై చూపించే ప్రభావం బాగానే ఉంటుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ తో తెలుగు హీరోలంటే ఏంటో దేశానికి తెలుస్తుందని చెప్పారు. తెలుగు హీరోలంటే సినీనటులైన తాము కాదనీ… అల్లూరి సీతారామారాజు, కొమరం భీమ్ లాంటి తెలుగు హీరోల గురించి దేశానికి తెలుస్తుందని అన్నారు ఎన్టీఆర్.