కైకాల లేని లోటు పూడ్చలేనిది: ఎన్టీఆర్

కైకాల లేని లోటు పూడ్చలేనిది: ఎన్టీఆర్

కైకాల సత్యనారాయణ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండితెరపై కైకాల సత్యనారాయణ తన గంభీరమైన క్యారెక్టర్స్ తో,  అసమానమైన నటనతో  చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.  కైకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కైకాల.. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఇవాళ ఉదయం ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు.  కైకాల అంత్యక్రియలను రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.