నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT)లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
మొత్తం పోస్టుల సంఖ్య : 16
పోస్టు పేరు : జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
విద్యార్హతలు: హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ
ఏజ్ లిమిట్: 30 ఏళ్లు
సాలరీ: నెలకు రూ. 9300- 34800
అప్లికేషన్ ఫీజు..
జనరల్ /OBC అభ్యర్థులకు: రూ. 1,000
SC/ST/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 7 మార్చి 2019
https://drive.google.com/file/d/0B3fWPiOuMn_DXzJIaXhPdnVjcS1hSkpsN2hiVGRkSmZlb1Bv/view