కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

నందమూరి  తారకరామారావు పేరుతో  ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమాన్ని ఈ నెల 29న  హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించనున్నారు.  ఆర్వీ రమణ మూర్తి, రాఘవి మీడియా  ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ అవార్డ్స్‌‌‌‌కు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లాంచ్ చేసి విషెస్ తెలియజేశారు.