మక్కల్ నీది మయ్యం.. విజన్-2024 విడుదల

మక్కల్ నీది మయ్యం.. విజన్-2024 విడుదల

సినీనటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తమ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో.. విజన్-2024 పేరిట మక్కల్ నీది మయ్యం సాన్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఐటీ దాడులపై స్పందించారు కమల్. అక్రమంగా సొమ్మును దాచుకున్నవాళ్లపై దాడులు జరుగుతాయని, శిక్షలు పడతాయని అన్నారు. కానీ ఎన్నికల సమయంలోనే రైడ్స్ చేయటం సరికాదని.. అంతకుముందు కూడా చేయాలన్నారు.