కన్నడ నటుడు చేతన్ కుమార్‌ అరెస్ట్

కన్నడ నటుడు చేతన్ కుమార్‌ అరెస్ట్

హిజాబ్ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్టు చేశారు. ‘కన్నడ సినీ నటుడు, కార్యకర్త చేతన్ అహింసాను బెంగళూరు సిటీ పోలీసులు అరెస్టు చేశారు. చేతన్ పై  ఐపిసి 505(2), 504 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ట్వీట్ ఆధారంగా, శేషాద్రిపురం పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంఎన్ అనుచేత్  తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

నటుడు నరేష్ భార్యపై కేసు నమోదు

కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత?