కరీంనగర్
కాళేశ్వరంలో భక్తుల సందడి.. పుష్కర స్నానాలకు పోటెత్తిన జనం..
సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క
Read Moreధాన్యం కొనుగోళ్లు స్లో కల్లాల వద్ద రైతుల పడిగాపులు
ఉమ్మడి జిల్లా టార్గెట్15 లక్షల టన్నులు ఇప్పటివరకు కొన్నది10.43 లక్షల టన్నులు సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు చెడగొట్టు వానల
Read Moreమూడు రోజుల్లో పెళ్లి.. లవర్తో వెళ్లిపోయిన అక్క.. ఆమె చెల్లినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నరు.. ఇలా అయింది..!
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఓ యువతికి పెండ్లి కుదరగా ఆమె మూడు రోజుల కింద మరొకరితో వెళ్లిపోయింది. దీంతో అదే ముహుర్తానికి రెండో కూతురును ఇచ్చి చేసేందుకు తల్
Read Moreభూభారతి సదస్సుల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
సైదాపూర్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై తీసుకున్న అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. స
Read Moreదళిత ఎంపీని అవమానించిన అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టాలి : బొంకూరి మధు
గోదావరిఖని, వెలుగు: సరస్వతి పుష్కరాల్లో భాగంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోను ఫ్లెక్సీపై పెట్టకుండా అవమానించిన దేవాదాయ శాఖ ఆఫీసర్లపై ఎస్
Read Moreసుడాకు 7 గుంటల స్థలం కేటాయింపు : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, వెలుగు: శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)కు కరీంనగర్ వన్ టౌన్ పీఎస్&zwnj
Read Moreజగిత్యాల జిల్లాలో కొట్టుకున్న గవర్నమెంట్ టీచర్లు.. అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్ స్కూల్లో ఘటన జగిత్యాల, వెలుగు: పేరెంట్స్ మీటింగ్ లో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు బూతులు తిట్టుకుంటూ కొట్
Read Moreహిందూ శక్తిని చాటేలా మే 22న ఏక్తా యాత్ర : మంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్, వెలుగు : హిందూ సంఘటిత శక్తిని చాటేలా ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర నిర్వహించబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్&
Read Moreపెండ్లికి ముందు రోజు.. మరో యువతితో వరుడు జంప్
విషయాన్ని దాచి పెట్టిన యువకుడి తల్లిదండ్రులు ఉదయమే ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్న వధువు, బంధువులు హుజూ
Read Moreధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌ను నియమిస్తాం రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్‌నగర్&zwn
Read Moreగంగాధర మండలంలో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్ .. ఇద్దరు మృతి
ఇద్దరు మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రమాదం గంగాధర, వెలుగు : పాదయాత్రగా వెళ్తున
Read Moreప్రొటోకాల్ విస్మరించిన వారిపై.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి : దళిత సంఘాల నాయకులు
పెద్దపల్లి, వెలుగు : సరస్వతి పుష్కరాల ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో పెట్టకుండా, ప్రోటాకాల్ పాటించని
Read Moreమానవీయ కోణంలోభూసమస్యలు పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యటించండి జగిత్యాల ఐడీవోసీలో మంత్రి పొంగులేటి రివ్యూ పాల్గొన్న ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యే, కలెక్టర్లు
Read More












