కరీంనగర్

రన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల మండలం మోరపల్లి  దగ్గర  ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు  జగిత్యాల నుంచి నిర్మల్ వైపు

Read More

తండ్రి మరణం తట్టుకోలేక.. కొడుకు గుండెపోటుతో మృతి

నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు..తండ్రి మరణవార్త విని గల్ఫ్ లో ఉన్న కొడుకు కడసారి చూపుకోసం స్వగ్రామానికి వచ్చాడు.దహన సంస్కారాలు పూర

Read More

వీడు మామూలోడు కాదు.. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులనే బురిడి కొట్టించాడు

రాజన్న సిరిసిల్లా జిల్లాలో గంగరాజు అనే యువకుడి కిడ్నాప్  మిస్టరీ వీడింది. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులనే బురిడి కొట్టించాలనుకున్న మనోడి డ్రామా పోల

Read More

సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యం పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30లోగా సీఎంఆర్ లక్

Read More

జగిత్యాల జిల్లాలో దంచికొట్టిన వాన

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల వ్యాప్తంగా శుక్రవారం భారీగా వర్షాలు కురిశాయి. మండలంలోని శంకునికుంట చెరువుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండ

Read More

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం : ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: పేదలకు అండగా ఉండి ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం వేములవాడ మున్సిపల్ పరిధి

Read More

రామగుండంలో జెన్​కో ప్లాంట్​ను సందర్శించిన డైరెక్టర్లు

800 మెగావాట్ల ప్లాంట్​ ఏర్పాటుపై పరిశీలన గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల జెన్​కో పవర్​ప్లాంట్​ స్థా

Read More

హైవేపై కూలిన చెట్టు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జాం

గంగాధర, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి కరీంనగర్‌‌‌‌ –

Read More

మూడు విడతల్లో 2.33 లక్షల మంది రైతులకు రుణమాఫీ

ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1843 కోట్లు లబ్ధి రుణ విముక్తులైన  రైతుల్లో సంబురాలు మాఫీ కాని వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్న అధికారులు

Read More

సుల్తానాబాద్ మండలంలో ఇసుక లారీ పట్టివేత 

సుల్తానాబాద్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను ఒకవైపు పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ మరోవైపు ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. బుధవారం రాత్రి సుల్త

Read More

చందుర్తి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్ 

చందుర్తి, వెలుగు : చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది. హైదరాబాద్‌‌ గోల్కొండ కోట లో గురువారం జరిగిన స్వాతంత్ర్య

Read More

ఆకట్టుకున్న పోలీస్‌‌‌‌ మాక్‌‌‌‌ డ్రిల్‌‌‌‌

కరీంనగర్, వెలుగు: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కరీంగనగర్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పోలీసుల చేసిన మాక్‌‌&zwnj

Read More

కరీంనగర్‌ జిల్లాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇండిపెండెన్స్​డే వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని క

Read More