కరీంనగర్

అంతా మా ఇష్టం ..! కలెక్టర్లు ప్రోటోకాల్ పట్టించుకోవట్లే ..లీడర్లంటే గిట్టదు...ప్రజాప్రతినిధుల ఫోన్లకు నో రెస్పాన్స్‌‌

వివాదాస్పదంగా ఉత్తర తెలంగాణలోని ఇద్దరు కలెక్టర్ల తీరు లీడర్లు, కలెక్టర్ల మధ్య బలవుతున్న ఉద్యోగులు ఓ కలెక్టర్‌‌ సీసీలను మధ్యవర్తిగా పె

Read More

గోదావరిఖనిలో తుదిదశకు‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ పనులు

గోదావరిఖనిలో చిరువ్యాపారుల కోసం రూ.5కోట్లతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

హుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత

హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయి

Read More

జగిత్యాల జిల్లా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,214 కేసులు పరిష్కారం : రత్న పద్మావతి

జిల్లా జడ్జి రత్న పద్మావతి జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 13న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌&

Read More

గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెల

Read More

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

మానేరుపై బ్రిడ్జి మంజూరుపై బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎమ్మెల్యే క

Read More

జీఎస్టీ పేరుతో 15 లక్షల కోట్లు దోచారు ...మోదీజీ.. ఇందుకోసం పండుగ చేసుకోవాల్నా: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లను ప్రధాని మోదీ దోచుకున్నారని, ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం స్లాబులు

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ తండ్రి మృతి..అంత్యక్రియల్లో పాల్గొన్నఎంపీ వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ కామ విజయ్​ తండ్రి రాజలింగు బుధవారం అనారోగ్యంతో చనిపోయారు. బుధవారం రాత్రి గోదావరి ఒడ్డున ని

Read More

వందల ఏళ్ల సంప్రదాయం బతుకమ్మ : మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  సీతక్క  కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కరీంనగర్, వెలుగు:  బతుకమ్మ పం

Read More

క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

సింగరేణి అభివృద్ధికి గడ్డం ఫ్యామిలీ కృషి

సంస్థ లాభాల్లోకి రావడంలో కాకా పాత్ర కీలకం నా హయాంలో ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌&zwn

Read More

పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డొంకెన రవి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపాల్​​డిస్ట్రిక్ట్​పబ్లిక్​ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సింగరేణి బీసీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా తిరుపతి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షుడిగా పెంచాల తిరుపతిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్ష

Read More