కరీంనగర్
మల్యాల మార్కెట్‌యార్డ్‌లో హైనా కలకలం
మల్యాల, వెలుగు: మల్యాల మండలం తాటిపల్లి శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో బుధవారం హైనా సంచారం కలకలం రేపింది. యార్డ్&zw
Read Moreలైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలి ..జడ్జి వెంకటేశ్
కరీంనగర్ టౌన్, వెలుగు: చిన్నపిల్లలపై పెరుగుతున్న లైంగిక వేధింపులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా మొదటి అదనపు
Read Moreగణేశ్ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ.. .జగిత్యాల మండలం కల్లెడలో ఘటన
జగిత్యాల రూరల్, వెలుగు: గణేశ్ చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన
Read Moreహుస్నాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్/కోహెడ, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని పంది
Read Moreసింగరేణిలో జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ
గోదావరిఖని, వెలుగు : సింగరేణి 54వ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం యైటింక్లయిన్ కాలనీలోని ఆర్జీ –2 ఏరియా రెస్క్యూ స్టేషన్లో షురూ అ
Read Moreకొండగట్టు ఘాట్ రోడ్డుపై షరా మామూలే..! 67 మంది ప్రాణాలు పోయినా ఇప్పటికీ అదే పరిస్థితి..!
గత సర్కార్ ఒత్తిడి మేరకు చిన్నవాహనాలకు అనుమతి ఇచ్చిన త్రీ మెన్ కమిటీ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న ఆటోలు, ట్యాక్సీలతో తరచూ ప్రమాదాలు
Read Moreమల్కాపేట రిజర్వాయర్‌కు నీటి విడుదల
కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్&zwn
Read Moreజమ్మికుంట మార్కెట్‌కు కొత్త పత్తి రాక.. క్వింటాకు రూ.5,021
జమ్మికుంట, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్
Read Moreయువతికి మత్తు మందు ఇచ్చి ఆస్పత్రి ఉద్యోగి దాడి ..కరీంనగర్‌లోని దీపిక హాస్పిటల్‌లో ఘటన
లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్ట్ జ్వరంతో వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు కరీంనగర్ క్రైం, వెలుగ
Read Moreపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ప్రభుత్వం పనిచేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేమ
Read Moreఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు స్పీడ్&zw
Read Moreఎల్‌ఎండీ గేట్లు ఓపెన్.. మోయతుమ్మెద వాగుకు భారీ వరద
తిమ్మాపూర్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్ మానేరుతో పాటు మోయతుమ్మెద వాగుకు భారీ వరద రావడంతో ఎల్‌ఎండీ రిజర్వాయర్&zwn
Read Moreమల్టీ పర్పస్ పార్క్‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కాకి లెక్కలు
రూ.50 లక్షలు వెచ్చించి.. ఆధునీకరించడంతోపాటు 5 వేల మొక్కలు నాటినట్లు బల్దియాకు లెటర్ తనకు సంబంధం లేని పనులు చేసినట్లు చెప్పుకోవడంపై అనుమానా
Read More












