కరీంనగర్

సింగరేణిలో దసరా సెలవు రోజును మార్చండి..టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో బొగ్గు గని కార్మికులు నిర్వహించుకోవడం  సాధ్యం కానందున సెలవు రోజును మార్చాలని తెలంగాణ బొగ

Read More

ముత్యంపేట షుగర్‌‌ ఫ్యాక్టరీని రీఓపెన్‌‌ చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

మల్లాపూర్/కోరుట్ల, వెలుగు :  ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట షుగర్‌‌ ఫ్యాక్టరీని ఓపెన్‌‌ చేస్తామని మంత్రి అడ్లూరి ల

Read More

సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రోజుకో దుమారం

విప్‌‌‌‌‌‌‌‌తో ప్రొటోకాల్ రగడ, హైకోర్టు ఆగ్రహంతో బిగుస్తున్న ఉచ్చు విప్, కలెక్టర్ వివాదంలో డీపీఆర్‌&

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు

    నేడు నోటిఫికేషన్ విడుదల   కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాపుల  నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారయ్య

Read More

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ సిటీ, వెలుగు: పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. ‘స

Read More

ఇందిరమ్మ’ స్కీమ్‌‌ తో నెరవేరుతున్న పేదల సొంతింటి కల

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు జయశంకర్‌‌ భూపాలపల్లి,వెలుగు : పేదల సొంతింటి కల ‘ఇందిరమ్మ’ పథకం ద్వారా నెరవేరుతో

Read More

‘కడారి’కి కన్నీటి వీడ్కోలు ..స్వగ్రామం గోపాల్‌‌ రావు పల్లెలో కోసా అంత్యక్రియలు

హాజరైన ప్రజాసంఘాల నేతలు, సానుభూతిపరులు, గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఇటీవల ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మావోయిస్టు ప

Read More

అంతా మా ఇష్టం ..! కలెక్టర్లు ప్రోటోకాల్ పట్టించుకోవట్లే ..లీడర్లంటే గిట్టదు...ప్రజాప్రతినిధుల ఫోన్లకు నో రెస్పాన్స్‌‌

వివాదాస్పదంగా ఉత్తర తెలంగాణలోని ఇద్దరు కలెక్టర్ల తీరు లీడర్లు, కలెక్టర్ల మధ్య బలవుతున్న ఉద్యోగులు ఓ కలెక్టర్‌‌ సీసీలను మధ్యవర్తిగా పె

Read More

గోదావరిఖనిలో తుదిదశకు‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ పనులు

గోదావరిఖనిలో చిరువ్యాపారుల కోసం రూ.5కోట్లతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

హుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత

హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయి

Read More

జగిత్యాల జిల్లా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,214 కేసులు పరిష్కారం : రత్న పద్మావతి

జిల్లా జడ్జి రత్న పద్మావతి జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 13న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌&

Read More

గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెల

Read More