
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎవరెవరు ఆధిక్యం, వెనుకంజలోఉన్నారో ఒక్కసారి చూద్దాం
- చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్) వెనుకంజ
- షిగ్గావ్ స్థానంలో బస్వరాజ్ బొమ్మై (బీజేపీ) ఆధిక్యం
- వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్) ఆధిక్యం
- చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్) వెనుకంజ
- కనకపురా స్థానంలో డి.కె.శివకుమార్ (కాంగ్రెస్) ఆధిక్యం
- హోళెనర్సీపూర్ నియోజకవర్గంలో రేవన్న (జేడీఎస్) ఆధిక్యం
- గాంధీనగర్ స్థానంలో దినేష్ గుండూరావు (కాంగ్రెస్)ఆధిక్యం
- గాలి జనార్దన్‌రెడ్డి దంపతులు ఆధిక్యం
- గంగావతి స్థానంలో గాలి జనార్దన్‌రెడ్డి ఆధిక్యం
- బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం
- బళ్లారి (ఎస్‌టీ) స్థానంలో శ్రీరాములు (బీజేపీ) వెనుకంజ
- చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (బీజేపీ) వెనుకంజ
- హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్‌లో జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఆధిక్యం
- చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (బీజేపీ) ఆధిక్యం
- చిత్తాపూర్‌లో మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఆధిక్యం
- శికారిపురలో యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (బీజేపీ) ఆధిక్యం