కవాసకి డబ్ల్యూ175 బైక్‌‌‌‌‌‌‌‌లో కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌

కవాసకి డబ్ల్యూ175 బైక్‌‌‌‌‌‌‌‌లో కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌

కవాసకి డబ్ల్యూ175 స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ను  ఇండియా కవాసకి మోటార్స్ లాంచ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ బైక్ ధర రూ.1.35 లక్షలు (ఎక్స్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌). రెగ్యులర్ డబ్ల్యూ175 మోడల్‌ పోలిస్తే  రూ.12,000 తక్కువ. ఇంకా అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌‌‌‌‌‌‌‌లో 177 సీసీ ఎయిర్ కూల్డ్‌‌‌‌‌‌‌‌ సింగిల్ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ అమర్చారు.