ఖమ్మం జిల్లాలో బంద్ తో ప్రయాణికుల పాట్లు !

ఖమ్మం జిల్లాలో బంద్ తో ప్రయాణికుల పాట్లు !

వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : ఖమ్మంలో బంద్ తో బస్సులు బయటికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన బస్టాండ్​వచ్చి బస్సుల కోసం ఎదురు చూశారు. కొందరు ఆటోలను ఆశ్రయించారు. కానీ ఆయా పార్టీల నాయకులు ఆటోలను కూడా బంద్​ చేయించారు. 

దీంతో చాలామంది ప్రయాణికులు కాలినడకనే వెళ్తూ అవస్థలు పడ్డారు.