ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో పబ్లిక్ ఉదయాన్నే వారి పనులు చేసుకుంటున్నారు. ఆఫ్​డే స్కూల్స్​కావడంతో తల్లిదండ్రులు మధ్యాహ్నం సమయంలో పిల్లలను వాహనాలపై తీసుకొస్తున్నారు. 

మహిళలు ముఖానికి, తలపై టోపీ వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. చల్లని పానీయాలకు గిరాకీ పెరిగింది. ఖమ్మంలో ఎండ తీవ్రత 40 డిగ్రీలకు చేరింది. సిటీలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.                  – వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్​