టుటౌన్ పోలీసులు దౌర్జన్యం చేశారు

టుటౌన్ పోలీసులు దౌర్జన్యం చేశారు

ఖమ్మం టుటౌన్ పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఏఐసీసీ మెంబర్ రేణుకా చౌదరికి వివరించారు జిల్లా కాంగ్రెస్ నాయకులు ముస్తఫా. తప్పుడు కేసులు పెట్టి తనను వేధించారని ఆందోళన వ్యక్తం చేశారాయన. మర్యాద పూర్వకంగా రేణుకా చౌదరిని కలిశారుముస్తఫా. కరోనా ఆంక్షలు సడలించాక టుటౌన్ పోలీసు స్టేషన్ ను ముట్టడిద్దామని రేణుకా చౌదరి సర్ది చెప్పగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించి.. డీజీపీ, గవర్నర్ ల దృష్టికి తీసుకెళ్లి.. వారికి ఫిర్యాదు చేయాలని ముస్తఫా కోరారు.