
ఖమ్మం
ఖమ్మంలో దారుణం.. డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
ఖమ్మం టౌన్, వెలుగు: జల్సాలు, తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఓ యువకుడు తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని పాతఖానాపురంలో మంగళవారం జరిగింది
Read Moreఎలుక కరవడంతో 15 సార్లు రేబిస్ వ్యాక్సిన్.. చచ్చుబడ్డ విద్యార్థిని కాలు, చేయి
ఖమ్మం, వెలుగు: బీసీ గురుకులంలో చదువుతున్న ఓ స్టూడెంట్ కాళ్లు, చేతులు చచ్చుబడిన స్థితిలో నాలుగు రోజుల క
Read Moreపర్ణశాల నుంచి కిన్నెరసాని వరకు భద్రాద్రి టూరిజం టూర్
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్లాన్ ఆధ్యాత్మిక శోభ అలరారేలా పనులు సింగరేణి మ్యూజియం ఏర్పాటు దిశగా అడగులు
Read Moreవిద్యార్థిని కరిచిన ఎలుక.. చచ్చు పడిపోయిన కాలు, చెయ్యి
ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి వచిన ఘటన రాబిస్ వ్యాక్సిన్ వేయించాం: ఆర్ సీవో ఖమ్మం: ఖమ్మం దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం చో
Read Moreఏడో రోజుకు చేరిన ఉద్యోగుల దీక్ష
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ కలెక్టరేట్ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరింది
Read Moreధర్నా చౌక్‌లో 48 గంటల దీక్ష ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మిడ్డే మీల్స్వర్కర్స్కు రూ.10 వేల జీతం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి డిమాండ్‌చేశారు. కలెక్టరేట్ఎద
Read Moreఖమ్మం జిల్లాలో ముగిసిన గ్రూప్2 పరీక్షలు
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో గ్రూప్2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం 28,101అభ్యర్థులకు 85 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ముజమ్
Read Moreప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల
Read Moreడిజైన్ లోపంతోనే కోల్బంకర్ పిల్లర్లకు పగుళ్లు
డిజైన్ లోపంతోనే అని ఐఐటీ సైంటిఫిక్ సర్వేలో వెల్లడి ఐదు నెలలుగా బంకర్ నుంచి నామమాత్రపు కోల్ ట్రాన్స్పోర్ట్ భద్రాద్రికొత్తగూడెం, వెల
Read Moreటూరిజం ప్రమోషన్ బాధ్యతలు స్టూడియో పంచతంత్ర టీమ్‌కు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో స్పాట్లను షూట్ చేసిన టీమ్ కిన్నెరసాని, భద్రాచలం రామాలయం, పర్ణశాల, బొజ్జిగుప్పల్లో కలెక్టర్ సందర్శన భద్రాచలం/
Read Moreపొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని పంచాయితీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఆర్యవైశ్యసంఘ నాయకులు పూల
Read Moreఅభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మధిర : భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎర్రుపాలెం(మధిర), వెలుగు : మధిరను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి వి
Read Moreబోనస్‌తో రైతుల్లో సంబురం
ఒక్కో రైతుకు యావరేజీగా రూ.31వేల లబ్ది ఖమ్మం జిల్లాలో బోనస్ రూపంలోనే రూ.51 కోట్లు చెల్లింపు పంట అమ్మిన రెండ్రోజుల్లో అకౌంట్లలో జమ ఖమ్
Read More