ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సీఎం రేవంత్​ ఫోకస్​

ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..   సీఎం రేవంత్​ ఫోకస్​

 

  • ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వృత్తి విద్య కాలేజీల ఏర్పాటు
  • సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్​ ఫోకస్​

కొడంగల్​, వెలుగు: ఎడ్యుకేషన్​హబ్​గా కొడంగల్ ​మారనుంది. ఇంజనీరింగ్, మెడికల్, వృత్తి విద్య, నర్సింగ్, ఆయుష్​, అగ్రికల్చర్​, మిల్లెట్ ​రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళా  డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో హయ్యర్​ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేరాఫ్​గా నిలవనుంది.  ప్రతి మండల కేంద్రంలో జూనియర్​ కాలేజీ నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు.  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా తన సెగ్మెంట్​పై ప్రత్యేకంగా ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ప్రత్యేక విజన్ ​ఉంటేనే  కొడంగల్​అభివృద్ధి సాధ్యమవుతుందని  గతంలోనే ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్​కు పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ, గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నిధులతో కొడంగల్, కోస్గి ప్రభుత్వ జూనియర్​ కాలేజీల నిర్మాణాలు చేపట్టారు. 

డిగ్రీ కాలేజీ నిర్మాణానికి రెరా ద్వారా నిధులు మంజూరు చేయించారు. కొడంగల్​లో డిగ్రీ, ఇంటర్ కాలేజీలు​, హైస్కూళ్లు ఉండగా.. సొంత భవనాలు లేక గురుకులాలు వేరే చోటుకు తరలించారు. గత ప్రభుత్వం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసింది. వెనకబడ్డ సెగ్మెంట్​ను ప్రస్తుతం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్లానింగ్ సిద్ధం చేశారు.  ఇందులో భాగంగా కొడంగల్​ఏరియా డెవలప్​మెంట్అథారిటీ( కడా) ఏర్పాటు చేశారు.