తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు..తెలంగాణ జెండాను ఎవరు ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ.
ఇయ్యాల కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి