చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో మంత్రి కొండా సురేఖ

చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో మంత్రి కొండా సురేఖ

సికింద్రాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా బోనాల వేడుక జరుతుంది. చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శణం కోసం భక్తులు బారులుతీరారు. బోనాల జాతర్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి. ప్రభుత్వం బోనాల పండుగ నిర్వహించడానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామన్నారు.