పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాధపురం పెద్దమ్మతల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులుచెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆలయ ఈవో సుదర్శన్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు.