లేటెస్ట్

యువకుడు దారుణహత్య..ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో శరీరభాగాలు లభ్యం

గత నెల 15 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో దొరికిన తల, చేతులు ఖమ్మం/ కామేపల్లి, వెలుగు : గత నెల 19న ఖమ్మం జిల్లా

Read More

స్వస్థ్ నారీ కార్యక్రమంలో 20 లక్షల మందికి హెల్త్ టెస్టులు.. ప్రభుత్వ ఫ్రీ హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన

16 రోజుల్లో 20.78లక్షల మందికి ఫ్రీగా వైద్య సేవలు, మెడిసిన్ హైదరాబాద్, వెలుగు: మహిళల్లో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవగాహన కల్పించి,

Read More

పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ : సిటీ సీపీ సజ్జనార్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ ఇస్తునట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం మాదన్నపేట

Read More

ముందుగా ప్లాన్‌‌‌‌ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో రష్మిక మందన్న

యానిమల్, ఛావా లాంటి వరుస బ్లాక్‌‌‌‌ బస్టర్ సినిమాలతో బాలీవుడ్‌‌‌‌లో దూసుకెళ్తున్న రష్మిక మందన్న.. త్వరలో &lsqu

Read More

గ్రో చేతికి ఫిస్డమ్.. వెల్త్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ రంగంలోకి ఎంట్రీ

న్యూఢిల్లీ: ఐపీఓకు సిద్ధమవుతున్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌

Read More

అక్టోబర్ 15 వరకు వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ అప్లికేషన్లు.. 63 విభాగాల్లో అప్లై చేసుకునే అవకాశం

టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి  హైదరాబాద్, వెలుగు: వరల్డ్ స్కిల్ కాంపిటిషన్​ 2026లో పాల్గొనే అభ్యర్థులు అక్టోబర్ 15లోగా ఆన్

Read More

అదంతా దేవుడి స్క్రిప్ట్.. ఇంగ్లండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో పెర్ఫామెన్స్‌‌‌‌పై సిరాజ్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో టీమిండియా పేసర్‌‌‌‌‌‌‌&

Read More

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రత్యేక కాలనీ : యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కాలనీ ఏర్పాటు చేయబోతున్నట్లు యానియన్ అధ్యక్షుడ

Read More

ఉస్మానియా తరలింపుపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్‌‌‌‌ ఆస్పత్రిని గోషామహల్‌‌‌‌ స్టేడియానికి తరలించే వ్యవహారంలో వాయిదాల మీద వాయ

Read More

స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యాక్షన్ ప్లాన్

నామినేషన్ల నుంచికౌంటింగ్‌‌ దాకా పటిష్ట బందోబస్తు స్థానిక పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షలు నిరంతరం పర్యవేక్షిస్తున్నడీజీపీ శివధర్

Read More

23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం

2002 ఓటర్ ​లిస్ట్​తో తాజా లిస్ట్​మ్యాచ్​ చేస్తున్న అధికారులు​ అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన ఓటర్లు 5,46,049 మంది మొత్తం ఓటర్లు 29,76,518 మంది

Read More

సీపీఏ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్

హైదరాబాద్ , వెలుగు: కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)–68వ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు తెలంగాణ అసెంబ్లీ బృందం సోమవారం బయల్దేరి వెళ్లిం

Read More

రాజస్తాన్‌‌ ఆసుప‌‌త్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆరుగురు పేషెంట్లు మృతి

మరో ఐదుగురి పరిస్థితి విషమం..షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం! ఆసుపత్రి యాజమాన్యంపై బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం జైపూర్: రాజస్తాన్‌‌లో

Read More