
లేటెస్ట్
పార్కు డెవలప్ చేయండి .. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటాం .. జీహెచ్ఎంసీకు ఇద్దరు చిన్నారుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసాపేట ఆంజనేయ నగర్‌లోని పార్కును డెవలప్చేయాలని ఇద్దరు చిన్నారులు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Read Moreదివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 100 రోజులు ఉపాధి!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గైడ్‌లైన్స్ వెనుకబడిన జిల్లాలు 3,మండలాలు 10 సగటు కంటే ఎక్కువ పని దినాలు కల్పించాలని సూచన హైదరాబాద్, వెలు
Read Moreప్రతీ సమస్య పరిష్కరించాలి : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి సమస్యను కచ్చితంగా పరిష్కరించాలని ఖమ్మం మున్
Read Moreఢిల్లీలో రాహుల్కు అభినందన సభ.. తెలంగాణలో కులగణన సక్సెస్ అయినందుకు..
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కుల గణన సక్సెస్ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా విజయోత్సవ సభ నిర్వహించాలని ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నది. కుల గణన ప్రక
Read Moreకుప్పకూలిన హైదరాబాదీ స్టాక్.. రూ.10వేల కోట్ల డీల్ క్యాన్సిల్.. ఏమైంది?
Olectra Greentech: నేడు మార్కెట్ ఇంట్రాడే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ షేర్లు ఏక
Read MoreAA22 : అట్లీతో మూవీపై అప్డేట్ .. ఐకాన్‌గా వస్తున్నా అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్&zw
Read Moreస్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీసీలు సిద్ధం..బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీసీలు సిద్ధంగా ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్పిల
Read Moreదాడి తర్వాతే పాక్‌కు సమాచారం ఇచ్చాం: విదేశాంగ మంత్రి జైశంకర్ క్లారిటీ
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపాటు న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్&z
Read More26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోరిన జియో
న్యూఢిల్లీ: వైఫై సేవల కోసం 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ ఉపయోగించడానికి ఆమోదం కోరుతూ రిలయన్స్
Read More4 నెలలు.. 85 కేసులు..92 మంది అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు ఇయ్యనిదే పనిచేస్తలేరు. దీంతో ఏసీబీకి ఫిర్యాదులు పెర
Read Moreఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో తేజస్వినికి గోల్డ్
సుల్ (జర్మనీ): ఇండియా యంగ్ షూటర్ తేజస్విని ఐఎస్ఎ
Read Moreకలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో దగా... 40 మందికి టోకరా, నిందితుడి అరెస్ట్
హనుమకొండ, వెలుగు: వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిని సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Moreసింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ కోసం సాత్విక్–చిరాగ్‌పై ఫోకస్
సింగపూర్: గాయాల నుంచి కోలుకున్న ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్&
Read More