 
                                    ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి సమస్యను కచ్చితంగా పరిష్కరించాలని ఖమ్మం మున్సిపల్కమిషనర్అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో ఆయన వినతులు స్వీకరించారు.

 
         
                     
                     
                    