లేటెస్ట్

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్లు ఇలా త్రిపాఠి,

నల్గొండ, యాదాద్రి, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నందలా

Read More

యాదగిరిగుట్ట దేవస్థానానికి రూ.30 లక్షల బంగారు ఆభరణాలు విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఓ దంపతులు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సోమవారం విరాళంగా అందజేశారు. వరంగల్

Read More

పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని నాగార్జునసాగర్ ఎమ్

Read More

పాకాల జాలు బంధం కాలువ మళ్లీ కబ్జా.!

వరంగల్​/ నర్సంపేట, వెలుగు : వరంగల్​జిల్లా నర్సంపేట టౌన్​మీదుగా వెళ్లే పాకాల జాలుబంధం కాలువ మళ్లీ కబ్జాకు గురైంది. 33 ఫీట్ల కాలువను క్లోజ్​చేసి ఓ కబ్జా

Read More

హుజూరాబాద్ ఏసీపీగా మాధవి, జగిత్యాల డీఎస్పీగా వెంకటస్వామి

కరీంనగర్/జగిత్యాల, వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీగా సీసీఆర్బీ ఏసీపీ వి.మాధవిని నియమిస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన

Read More

మే 22న జపాలిలో హనుమాన్ జయంతి వేడుకలు..జపాలి ఎక్కడుంది పేరు ఎలా వచ్చింది.?

తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, శ్రీనివాసుడని, గో

Read More

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పా

Read More

సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

జయశంకర్​భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్/ మహదేవ్​పూర్, వెలుగు​​ : సరస్వతి పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఐదో రోజు సోమవారం కాళేశ్వరానికి లక్షల

Read More

 గోదావరిఖనిలో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం 

గోదావరిఖని, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​కు సోమవారం గోదావరిఖనిలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్​ నుంచి కాళేశ్వర

Read More

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు నెరవేరుస్తాం..ఖమ్మం నగరంలో సీపీఎం భారీ ర్యాలీ

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి aసుందరయ్య 40 వర్ధంతి సందర్భంగా సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో సోమ

Read More

రాళ్ల వాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తాం :​ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

కోరుట్ల, వెలుగు: రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చాలా ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న రాళ్లవాగు ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు ప్రభుత్వ

Read More

అనుమతి లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్​ఓ భాస్కర్​ నాయక్​ 

  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అనుమతి లేకుండా హాస్పిటల్స్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌‌‌‌‌

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More