
లేటెస్ట్
ఇది నిజం.. ICMR చెప్పింది : ఏపీలో బర్డ్ ఫ్లూతో.. చికెన్ తిని రెండేళ్ల చిన్నారి మృతి
బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి తగ్గిందా..? లక్షల కోళ్లు చనిపోయాక.. ప్రజలు చికెన్ కు కొన్నాళ్లు దూరం ఉన్నారు. ‘‘బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు.. చికెన
Read Moreబీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సక్సెస్ చేయాలి : మల్లేశ్ గౌడ్
మెదక్‌టౌన్, వెలుగు: ఈ నెల 6న నిర్వహించే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్వాల్దాస్మల్లేశ్గౌడ్ పిలుపున
Read Moreవర్ధన్నపేట కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీవార్
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య ఫ్లెక్సీవార్ నెలకొన్నది. మంగళవారం మండల పరిధిలోని ఇల్లంద గ్రా
Read Moreసీడబ్ల్యూసీ గోడౌన్లో బియ్యం గోల్మాల్ .. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోడౌన్ లో బియ్యం గోల్మాల్జరుగుతోంది. సెలవు రోజు ఈ గోడౌన్ నుంచి అక్
Read Moreఆపద్బాంధవులు.. గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు పోస్తున్న 108 సిబ్బంది
నేడు జాతీయ అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం జనగామ, వెలుగు: గాయపడిన, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి అత్యంత కీలకమైన తొలి గంటలో ప్రాణాలు కాపాడుత
Read Moreఆక్సిజన్ దొరకదు.. పిల్లలకోసమైనా వదిలేయండి..సీఎం రేవంత్రెడ్డికి రేణుదేశాయ్ రిక్వెస్ట్.. వీడియో వైరల్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అడవుల నరికివేతపై సినీ నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందించింది. లేటెస్ట్గా తన ఇంస్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస
Read Moreతల్లి ఒడికి చేరిన తప్పిపోయిన తనయుడు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పిపోయిన బాలుడిని పోలీసులు మంగళవారం తల్లికి అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం
Read Moreఐపీఎల్ లో బెట్టింగ్.. ఇద్దరు యువకులు అరెస్ట్
ఆదిలాబాద్, వెలుగు: ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్
Read Moreకామారెడ్డిలో తాగునీటి కష్టాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టి పోతున్నాయి. ఆశోక్
Read Moreఆఫ్ లైన్లో రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు : రాజీవ్గాంధీహనుమంతు
కలెక్టర్ రాజీవ్గాంధీహనుమంతు నిజామాబాద్, వెలుగు: రాజీవ్‌గాంధీ యువ వికాసం స్కీమ్‌కు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్త
Read Moreబెల్లంపల్లిలో ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ తొలగించడంపై నిరసన
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఫ్లెక్సీ చించివేశారని బెల్లంపల్లి నేతలు నిరసనకు దిగారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కా
Read Moreనిరుద్యోగుల మేలు కోసం రాజీవ్ యువ వికాసం : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వారికి అవకాశం కల్పిస్తోందని మంచిర్యాల కలెక్టర్ క
Read Moreపెట్రోల్ బంక్లో పనిచేస్తూ బెట్టింగ్కు అలవాటు.. నిజామాబాద్ జిల్లాలో మరో యువకుడు బలి
ఈజీ మనీ కోసం బెట్టింగ్స్ ఆడుతూ లైఫ్ ను రిస్క్ లో పెట్టుకుంటున్నార యువకులు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా తొందరగ
Read More