లేటెస్ట్
స్వదేశానికి టూరిస్టుల డెడ్బాడీలు.. వియత్నాం నుంచి ముంబైకి 15 మృతదేహాలు
హనోయి: వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో జరిగిన స్పీడ్‌బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది టూరిస్టుల డెడ్
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి/కొత్తకోట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు
Read Moreవెలుగు ఓపెన్ పేజీ.. యూపీ ఎన్నికలు బీజేపీకి సవాలేనా?
2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సునాయాసంగా గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వాస
Read Moreసర్కారు భూముల ఆక్రమణపై హైకోర్టు సీరియస్
ఇంజాపూర్‌లో 74 ఎకరాల ఆక్రమణపై సీఐడీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశం అధికారులే కబ్జాలకు సహకరిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం
Read Moreబీజేపీ ఇచ్చిన రిపోర్ట్‌ను పట్టుకొని కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్
కరీంనగర్, వెలుగు: 'కాళేశ్వరం మీద ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్, ఏ పరీక్షలు చేయకుండా, నీళ్లలో అడుగుపెట్టకుండా 48 గంటల్లో రి
Read Moreసిద్దిపేటలో రక్తదానం చేసి బీఆర్‌ఎస్ నిరసన
సిద్దిపేట రూరల్, వెలుగు: తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని బీఆర్
Read Moreషరతులు పూర్తి చేశాకే విచారణ బనకచర్లను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిష న్ పై సుప్రీం క్లారిటీ
ఏపీకి ఇంజక్షన్ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థన నిరాకరణ లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: సముద్రంలో కలిస
Read Moreవెలుగు ఓపెన్ పేజీ.. కాలవర్షాల అనిశ్చితి.. సంక్షోభంలో వ్యవసాయం
భారతదేశంలో ఒక విచిత్రమైన భౌగోళిక వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు దేశంలోని ప్రధాన నగరాలు భారీ వర్షాలు, వరదలతో మునిగిపోతుంటే, మరోవైపు దేశానికి అన్నం పెట్ట
Read Moreజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి...కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్
Read Moreఫిజిక్స్ ఒలింపియాడ్‌లో నారాయణ ప్రభంజనం..స్టూడెంట్ శ్రేష్ఠ్ సురయకు గోల్డ్ మెడల్
హైదరాబాద్, వెలుగు: కొలంబియాలోని బుకారామంగాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్&zwnj
Read Moreహెల్ప్ డెస్కులతో సర్ స్పీడప్..రెండు నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
ఓరుగల్లులో పోటాపోటీగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు రెండు నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి ఓటు తొలగింపు భ్రమలు తొ
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో ఎన్సీఎస్సీ చైర్మన్ భేటీ
ఎస్సీల సంక్షేమం, విద్యారంగంపై చర్చలు దళితుల అభ్యున్నతి కోసం చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ప్రజా భవన్&zwnj
Read Moreమంచిర్యాల జిల్లాలో దారుణం: పెండ్లి చేసుకోవాలని వేధించడంతో యువతి ఆత్మహత్య
జైపూర్, వెలుగు : తనను పెండ్లి చేసుకోవాలని ఓ యువకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట
Read More












