లేటెస్ట్

27 డొమెస్టిక్  సిలిండర్ల పట్టివేత...దేవరకొండలో పలు హోటళ్లపై అధికారుల దాడి

దేవరకొండ, వెలుగు: సివిల్ సప్ల్​ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సోమవారం దేవరకొండలో పలు హోటల్లో దాడులు చేసి, 27 డొమెస్టిక్ సిలిండర్లు పట్టుకున్నారు. వాటిని

Read More

హను మకొండ సిటీలోని అపరి శుభ్రతను తొలగించి.. ఆహ్లాదాన్ని సృష్టించి..

హనుమకొండ సిటీలోని గోపాల్​పూర్​ చెరువు పరిసరాలు ఎన్నో ఏండ్ల నుంచి చెత్తతో నిండి, ముక్కు మూసుకుని వెళ్లేలా దుర్వాసన వెదజల్లేది. స్థానికులు ఈ విషయంపై ప్ర

Read More

త్వరలోనే నామి నేటెడ్ పోస్టుల భర్తీ...తుది జాబితాపై సీఎంతో పీసీసీ చీఫ్, మంత్రులు భేటీ  

    జీవన్ రెడ్డి ఎపిసోడ్​పై కూడా కొనసాగిన చర్చ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం

Read More

రియల్టర్ ఇంట్లో  రూ.20 లక్షల సొత్తు చోరీ.. గండిపేట బాబానగర్ లో ఘటన

గండిపేట, వెలుగు: అత్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఓ ఇంట్లో దొంగలు రూ.

Read More

నవమి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం, వెలుగు : ఈనెల 27న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నియమితులైన ఆఫీసర్లంతా 26న రిపోర్టు చేయాలని, నవమి విధుల్లో నిర్లక్

Read More

సీటు బుక్ చేసుకోండి.. ఆఫీసుకు రండి : మల్టీఫ్లెక్స్ తరహాలో టాప్ ఐటీ కంపెనీ కొత్త రూల్

ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఆఫీసుకి వెళ్లాలనుకునే టెక్కీలు ముందుగానే సీటు బుక్ చేసుకోవడం తప్పనిసరి అంట

Read More

భద్రాచలం సీతారామ స్వామికి సార్వభౌమ వాహనంపై రాములోరి సందడి

భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారామస్వామికి సార్వభౌమ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్

Read More

రైల్వే భద్రతను మరింత బలోపేతం చేయాలి..జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు: రైల్వే భద్రతను మరింత బలోపేతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్​ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్​రైల్​న

Read More

సింహం మేడే రిలీజ్.. కానీ కండిషన్స్ అప్లై

తరుణ్ భాస్కర్  హీరోగా  కశ్యప్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో  కళ్యాణ చక్రవర్తి మం

Read More

ట్రక్కులో ఇరుక్కుపోయిన  డ్రైవర్.. కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..తిరుమలగిరి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం

పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరి చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిని రక్షించారు. సోమవారం తెల్లవారుజామున

Read More

ఫీజు రీయింబర్స్‌‌ మెంట్‌‌ చెల్లించండి : మధు సూదనా చారి

మధుసూదనాచారి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న

Read More

విన్నపాలు వినండి.. మహబూబా బాద్ ప్రజావాణికి భారీ స్పందన.. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు

మహబూబాబాద్/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ/ ​భీమదేవరపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మ

Read More

బస్వాపురం రిజర్వాయర్కు ఫండ్స్ రిలీజ్ ..మంత్రి ఉత్తమ్ కు  ఎమ్మెల్యే కుంభం కృతజ్ఞతలు

యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్​కు ఫండ్స్​ రిలీజ్​ చేసిన మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి  కృ

Read More