లేటెస్ట్

రష్యా AI రోబోట్‌ అపశ్రుతి.. నడుస్తూ స్టేజ్ పైన పడిపోయింది.. సోషల్ మీడియా వైరల్..

ప్రపంచ దేశాలు ఈ కాలంలో  ఏఐ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. దింతో రష్యాకు చెందిన మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) తో నడిచే మనిషిలాంటి రోబోట్ (హ్యూ

Read More

బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‎ సస్పెండ్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై చర్యలకు దిగింది. ఇందులో భాగంగా

Read More

Vastu tips: నైరుతి ఎక్కువ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి.. ఓపెన్ కిచెన్ ఎలా ఉండాలి..!

ఇల్లు కట్టినా.. కట్టిన ఇల్లు కొన్నా అందరూ తప్పకుండా వాస్తు సిద్దాంతాన్ని ఫాలో అవుతారు.  ఇంటి స్థలంలో నైరుతి పెరిగితే... ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.

Read More

IND vs SA: ఆధిక్యం 30 పరుగులే: రసవత్తరంగా తొలి టెస్ట్.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన టీమిండియా

కోల్‌‌‌‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా

Read More

అవన్నీ ఫేక్ అకౌంట్లు.. నాపేరుతో డబ్బులు అడిగితే పంపకండి: సీపీ సజ్జనార్

హైదరాబాద్: తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ ఖాతాల ద్వార

Read More

Good Health : వ్యాయామం చేసే ముందు ఇవి తినచ్చొ.. తినకూడదా..!.

వ్యాయామం చేసేముందు కొందరు ఆహారం తీసుకుంటారు. అయితే అనారోగ్యకర ఆహారం తినడం వల్ల పొట్ట బరువుగా అవుతుంది. దాంతో వ్యాయామం చేయడం కష్టమవుతుంది. అందుకని వ్యా

Read More

NIT వరంగల్లో ఉద్యోగాలు... డిగ్రీ పాసైన వాళ్ళు అప్లయ్ చేసుకోవచ్చు..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT, WARANGAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్

Read More

Ashes 2025-26: ఆస్ట్రేలియాకు గాయాల బెడద.. తొలి టెస్టుకు ముగ్గురు స్టార్ పేసర్లు ఔట్

స్వదేశంలో జరగనున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద వేధిస్తోంది. ఇంగ్లాండ్ తో నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా జరగబోయే తొలి టెస

Read More

Childrens care: చలి ముదిరింది.. బడి పిల్లలు జాగ్రత్త..!

శీతాకాలం  అంచనాలను మించి ప్రజలను వణికిస్తోంది.  ఉదయం 7 గంటల వరకూ చలి దెబ్బకు చేతులు కాళ్లు నిస్సత్తువగా మారిపోతున్నాయి. చలికాలంలో పెద్దవాళ్ల

Read More

జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్‎ను దెబ్బకొట్టిన ఫ్యామిలీ వివాదం.. సెంటిమెంట్ అస్త్రం విఫలం

హైదరాబాద్​, వెలుగు:  మాగంటి గోపీనాథ్​ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్​ను దెబ్బకొట్టాయి. తన కొడుకు గోపీనాథ్​ మరణంపై అనుమా

Read More

Good health: ఫిట్ నెస్ వర్కవుట్ కు తొమ్మిది సూత్రాలు..

ఫిట్​ నెస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ ఫాలో అవుతుంటారు. ఒక్కోరకం డైట్ అనుసరిస్తుంటారు. అయితే అవి ఎంతవరకు వర్కవుట్ అవుతున్నాయో గమనించుకోవాలి. ఏమన్నా త

Read More

హైదరాబాద్ సిటీలో ఆంధ్ర ఓట్ బ్యాంక్ టర్న్.. బీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆంధ్రా ఓట్​ బ్యాంక్​అంతా ఒకప్పుడు బీఆర్‌‌&zwn

Read More

తెలంగాణలో క్రమంగా పడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్

హైదరాబాద్, వెలుగు: పదేండ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పి, వివిధ ఎన్నికల్లో సత్తాచాటుతూ వచ్చిన బీఆర్ఎస్..​ క్రమంగా తన ఓటుబ్యాంకును కోల్పోతున్నది. 2018 &n

Read More