లేటెస్ట్

లారీని ఢీకొట్టిన బైక్, హెడ్ కానిస్టేబుల్ మృతి.. హోంగార్డుకు గాయాలు

కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ సమీపంలో ప్రమాదం పిట్లం, వెలుగు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ చనిపోగా, హోం గార్డుకు గాయాలయ

Read More

హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద... దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాటర్బోర్డు సూచన

హైదరాబాద్​సిటీ, వెలుగు: హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​పరివాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగ

Read More

ఇరాన్‌‌లో 3 వేల మంది అరెస్టు... యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు సాయం చేశారని ఆరోపణలు

టెహ్రాన్: యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌‌కు సహకరించారన్న ఆరోపణలపై ఇరాన్​లో భారీ స్థాయిలో అరెస్టులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం 3,292

Read More

గోల్ఫ్ రెండెజవన్ ప్రోఆమ్ లీగ్‌: విజేతగా ఆల్బెట్రాస్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: బౌల్డర్‌‌‌‌‌‌‌‌ హిల

Read More

పదవులకు రాజీనామా చేశాకే పార్టీలు మారాలి..రాజకీయాల్లో ఉన్నవారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి: వెంకయ్యనాయుడు 

జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్​లో ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ  హైదరాబాద్, వెలుగు:  ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్ట

Read More

రొనాల్డో రికార్డు గోల్స్‌.. ఆరు వేర్వేరు వరల్డ్‌ కప్‌ ఎడిషన్లలో గోల్స్‌ చేసిన తొలి ప్లేయర్

హుస్టన్‌: పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో.. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం ఉజ్బెకి

Read More

రక్షకులే భక్షకులయ్యారు.. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

ఎన్‌‌టీఏ బాధ్యతలను కొందరు టీచర్లు దుర్వినియోగం చేశారు లీకేజీల వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుతామని వెల్లడి న్యూఢిల్లీ:దేశవ

Read More

ఆర్టీఐ రూల్స్ సవరణలను రద్దు చేయాలి లేదంటే జులై 5 నుంచి నిరాహార దీక్ష: అన్నా హజారే 

పుణె: సమాచార హక్కు (ఆర్టీఐ) నిబంధనలకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే, జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రమ

Read More

ముంబై ఇండియన్స్కు హార్దిక్ గుడ్ బై! ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమవుతోంది. మ

Read More

ఇరాన్ ప్రతినిధుల తీరు అయోమయం... అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ 

వాషింగ్టన్: స్విట్జర్లాండ్‌‌లో సోమవారం చర్చల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కెమెరా ముందే తనను పట్టించుకోకుండా వెళ్ళిపోయారంట

Read More

ఎఫ్‌‌ఐహెచ్‌‌ ప్రో లీగ్‌‌ హాకీ మ్యాచ్లో.. పాకిస్తాన్కు ఇండియా చెక్‌

లండన్‌‌: ఎఫ్‌‌ఐహెచ్‌‌ ప్రో లీగ్‌‌ హాకీ మ్యాచ్‌‌లో ఇండియా.. పాకిస్తాన్‌‌కు చెక్‌‌

Read More

ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి

సీఎంఆర్ గడువు పొడిగించాలని రిక్వెస్ట్‌‌‌‌ అదనపు ధాన్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐ ద్వారా తీసుకోవాలి: మంత్రి ఉత్తమ్

Read More