లేటెస్ట్
తెలంగాణ మార్కెట్లోకి ఆప్టిగల్ స్టీల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వేగంగా పెరుగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ (ఏఎం/ఎన్ఎ
Read Moreఎల్ఐసీలో మైనారిటీ వాటా అమ్మకం
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, లావాదేవీల వివరాలను డిజిన్వెస్ట్&zwn
Read Moreఎల్పీజీ నష్టాల భర్తీకి సబ్సిడీ! ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు రూ.35 వేల కోట్లు
గత 15 నెలలుగా తక్కువ ధరకు వంట గ్యాస్‌ను అమ్మడమే కారణం న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలి
Read Moreఅసెంబ్లీ, మండలి సమావేశాలకు మీడియా సహకరించాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్
అర్థవంతమైన చర్చలతోనే ప్రజలకు మేలు జరుగుతది జర్నలిస్టులకు కొత్త పాస్‌లు ఇస్తాం: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలిలో అర్థ
Read Moreనయా నారీ శక్తి .. మహిళా సంఘాల పెంపునకు కసరత్తు
కిషోర బాలిక సంఘంలో 15 నుంచి 18 ఏండ్లవారు సభ్యులు 18 ఏండ్లు నిండితే మహిళా సంఘంలో చేరిక 60 ఏండ్లు దాటితే వృద్ధుల సంఘంలోకి.. 40 శాతం వైకల
Read Moreప్రభాకర్ రావుపై సుప్రీంకు సిట్! ఢిల్లీకి వెళ్లిన డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి
అరెస్ట్ చేయకూడదనే వినహాయింపుపై న్యాయ సలహాలు కస్టడీలోకి తీసుకుని విచారించాలని చూస్తున్న సిట్ అధికారులు హైదరాబాద్&zwnj
Read Moreఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించండి: అన్ని శాఖల అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జరుగుతున్న ప్రొటోకాల్ఉల్లంఘనలపై ఆ జిల్లా కలెక్టర్కోయ శ్రీహర్ష స్పందించారు. ప్రతి అధికారి
Read Moreమహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు .. రిపేర్లు ఎప్పుడు?
తాత్కాలిక రిపేర్లకు నోచుకోకపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు రోడ్లకు రిపేర్లు చేపట్టాలని కోరుతున్న ప్రజలు మహబూబాబాద్ , వెలుగు: మహబూబాబా
Read Moreటీసీఎస్ లాభం రూ.12,760 కోట్లు.. ఏడాది లెక్కన 5 శాతం పెరుగుదల
మొత్తం ఆదాయం రూ. 63,437 కోట్లు రూ. 11 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ &
Read Moreజీహెచ్‌ఎంసీలో భారీగా బదిలీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు కొత్త పోస్టింగు
Read Moreఅమెరికాలో భారత సంతతి బిలియనీర్ల హవా.. చైనా, ఇజ్రాయెల్, తైవాన్ కంటే ఎక్కువ మంది మనోళ్లే !
ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడి అమెరికాలో అత్యంత ధనవంతుడైన వలసదారుడు ఎలాన్ మస్క్ న్యూఢిల్లీ:&nbs
Read More25 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: జూన్ నెలలో సైబర్ మోసాలకు పాల్పడిన 25 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో నమోదైన 66 కేసుల్లో ప్రమేయం ఉ
Read Moreట్రాన్స్ఫార్మర్స్ కోసం నిరీక్షణ .. 10 నెలలుగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ పెండింగ్
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 వేల కనెక్షన్స్ పెండింగ్ ఆఫీసుల చుట్టూ రైతుల ప్రదక్షణలు నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా విద్
Read More












