లేటెస్ట్

అనాథ పిల్లలకు దిక్కెవరు?.. చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో తనిఖీలు చేయని అధికారులు

వారానికోసారి విజిట్​ చేయాలన్న నిబంధనలు బేఖాతరు గత అక్టోబర్‌‌లో సగానికిపైగా సీసీఐల వైపు కన్నెత్తి చూడలే గ్రేటర్ హైదరాబాద్‌ జిల్లా

Read More

డూప్లికేట్ పిస్టల్తో బెదిరింపు... మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్లో కలకలం

మెదక్, వెలుగు: మెదక్  జిల్లా హవేలీ ఘనపూర్ లో డూప్లికేట్  పిస్టల్​తో చంపుతానని బెదిరించడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. హవేలీ ఘనపూర్​ సమ

Read More

హైదరాబాద్ నాగోల్ లో స్కూల్ ముందు తెగిపడిన కరెంటు వైర్లు...

హైదరాబాద్ నాగోల్ లో ఘోర ప్రమాదం తప్పింది. నాగోల్ లోని సాయినగర్ కాలనీలో కరెంటు వైర్లు ప్రమాదకరంగా మారాయి.. శుక్రవారం ( నవంబర్ 7 ) స్థానిక  శ్రీ సా

Read More

ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్పై రీ ఇన్స్పెక్ట్ చేయాలి

చేవెళ్ల ఘటనపై సుప్రీంకోర్టు రోడ్​సేఫ్టీ కమిటీ సమీక్ష హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై మరోసారి తనిఖీలు చేయాలని సుప్రీంక

Read More

మేడ్చల్లో కబ్జాలపై హైడ్రా కొరడా.. 400 గజాల పార్క్ స్థలం స్వాధీనం

హైదరాబాద్ లో మరో సారి హైడ్రా కొరడా ఝుళిపించింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో కబ్జా కోరల నుంచి పార్కు స్థలాన్ని కాపాడింది. 2025, నవంబర్ 7వ తేద

Read More

Chikiri Video Song: పెద్ది ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియో.. చెక్కని శిల్పం లాంటి చికిరి కోసం.. చరణ్ హుక్‌ స్టెప్పులు అదుర్స్

ఏడో తరగతి చదువుతున్న బుచ్చిబాబు అనే కుర్రాడు తన కజిన్‌‌ ద్వారా ‘బొంబాయి’ సినిమా పాటలు విని రెహమాన్‌‌కు ఫ్యాన్ అయ్యాడు.

Read More

జీవో111 పరిధిలో అక్రమ నిర్మాణాలపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు

    ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు సంస్థలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్‌‌‌‌సాగర్, హిమాయత్‌&zwn

Read More

రూ.4 కోట్ల భూమి వ్యవసాయ శాఖకు దానం

  రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉదారత యాచారంలోని 2 వేల గజాల స్థలం గిఫ్ట్ డీడ్​ ఇబ్రహీంపట్నం, వెలుగు: రైతుల అవసరాల కోసం రాష

Read More

మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో..పురావస్తు కట్టడాల స్కెచ్ ఇవ్వండి..మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశాలు

హైదారాబాద్, వెలుగు: ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌‌‌‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌&zwnj

Read More

1,428 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు పర్మిషన్ ఇవ్వండి : స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్

    సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ లేఖ  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల ఖాళీల నేపథ్యంతో ఐదు జిల్లాల

Read More

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచండి : మంత్రి దామోదర రాజనర్సింహ

హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌కు అలాట్‌‌ చేసిన గ్రూప్-1 అధికారులతో మంత్రి దామోదర హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైద్య వ్య

Read More

సింగరేణి బొగ్గు గనులపై ఏఐటీయూసీ ధర్నాలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురు

Read More

పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు: రైతులు పత్తి పంటను సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆసిఫాబాద్​ కల

Read More