లేటెస్ట్

అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమి.. బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా పేరు లేకనే ఓడిపోయినం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్యాలెట్‌‌‌‌‌&

Read More

ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రాజార్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్, ఓవర్​బ్రిడ్జిల పనులను 2026 ఏప్రిల్​నాటికి పూర్తిచేయాలని కలెక్టర్​ రాజర్షి షా

Read More

శ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీలో హైడ్రాలిక్ షావల్ ను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త యంత్రాలన

Read More

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్–-2025 ప్రారంభం

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ టూరిజం స్టాల్స్​  హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రావెల్ టూరిజం కార్యక్రమం వరల్డ్ ట్రా

Read More

కార్మికుల తొలగింపునకు సింగరేణి కుట్రలు : ఎస్.వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో 150 మస్టర్లను తీసుకొచ్చి గైర్హాజరు పేరుతో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని సీఐటీయ

Read More

మహిళా సంఘాలకు సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు.. తొలి విడతలో 51 ఎకరాల్లో ఏర్పాటు

ఎండోమెంట్ భూముల్లో ఏర్పాటుకు సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం త్వరలో దేవాదాయ శాఖతో సెర్ప్ ఒప్పందం ఒక్కోటి 4 ఎకరా

Read More

అమెరికాలో కూలిన కార్గో ప్లైట్..9 మంది మృతి..15 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలోని కెంటకీలో ఘోర ప్రమాదం జరిగింది. యునైటెడ్ పార్సిల్ సర్వీస్ (యూపీఎస్)కు చెందిన కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.

Read More

హైడ్రా జిందాబాద్.. మేలు చేస్తుంటే దుష్ప్రచారం వద్దంటూ సిటీలో ర్యాలీలు

మణికొండ మర్రిచెట్టు వద్ద 15 కాలనీల అభినందన సభ  ఖాజాగూడలో హైడ్రా కాపాడిన పార్కులో మొక్కలు నాటిన స్థానికులు బ‌‌తుక‌‌మ్మ

Read More

రాజ్యాంగ సంస్థలే రాహుల్ టార్గెట్ ..ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నడు: రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్

జమూయ్/గయాజీ: ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

హైదరాబాద్ సిటీలో ఓవర్ లోడ్ వాహనాలపై ఆర్టీఏ కేసులు.. మూడు వాహనాల సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఓవర్ లోడ్ వాహనాలపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల సంఘటన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు గూడ్స్ వాహనాలను తనిఖ

Read More

జటాధర అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌‌లో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర&

Read More

హైదరాబాద్లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

బషీర్​బాగ్, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పీడీఎస్​బియ్యాన్ని ఖైరతాబాద్​పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్ల

Read More