లేటెస్ట్

మూమునూర్​ ఎయిర్​పోర్టుకు భూసేకరణ ఎకరానికి రూ.1.20 కోట్లు

309 మంది రైతుల వద్ద నుంచి 220 ఎకరాలు సేకరించనున్న ప్రభుత్వం ప్లాట్ల ధరలపై రాని క్లారిటీ గజానికి గరిష్టంగా రూ.6 వేలు చెల్లించేలా ఆఫీసర్ల అడుగులు

Read More

ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు.. బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌ ముప్పు

ప్రాజెక్ట్‌‌‌‌ను ఆనుకొని ఉన్న గుట్టకు మరో వైపున క్వారీ పర్మిషన్‌‌‌‌ ఇష్టారీతిన బ్లాస్టింగ్‌‌&zw

Read More

కారు ఢీకొని జూనియర్​ అసిస్టెంట్​ మృతి

కౌడిపల్లి, వెలుగు: కారు ఢీకొని జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన మెదక్​జిల్లా కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో జరిగింది. ఎస్సై రంజిత్​ కుమార్​ తెలిపిన

Read More

తార్నాక జంక్షన్​పై యూటర్న్.. 50 రోజుల పరిశీలన తర్వాత క్లోజ్​

ట్రాఫిక్ ​జామ్​ సమస్య  ఏర్పడడంతో నిర్ణయం   టెక్నికల్ ​స్టడీ, పబ్లిక్ ​ఒపీనియన్​ ఆధారంగా జంక్షన్​ మూసివేత హైదరాబాద్ సిటీ, వెలు

Read More

ప్రెగ్నెన్సీ రావడంతోనే యువతి హత్య ..వీడిన సూట్​కేస్​ మర్డర్ మిస్టరీ

జీడిమెట్ల, వెలుగు:హైదరాబాద్​ నగరంలో అలజడి రేపిన సూట్​కేసులో యువతి డెడ్​బాడీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువతితో పాటు హత్య చేసిన

Read More

సింగరేణిలో ప్లాస్టిక్ వాడకం బంద్..సంస్థ సీఎండీ బలరామ్ ప్రకటన

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ప్లాస్టిక్​​పై సింగరేణి సంపూర్ణ నిషేధం ప్రకటించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Read More

లాభాల బాటలో ఆర్టీసీ..హైదరాబాద్‌‌‌‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్

జహీరాబాద్, వెలుగు : ఇన్నాళ్లూ నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. సంగారెడ

Read More

సింగరేణిలో పైరవీలు.. మహిళ అరెస్ట్‌‌‌‌

కొత్తగూడెం ఏరియాలో మహిళను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కేసుల

Read More

నిధుల సమీకరణపై ఫోకస్​ పెంచాలి : భట్టి

ఇక ప్రతివారం రిసోర్స్ మొబిలైజేషన్  కేబినెట్​ సబ్ కమిటీ భేటీ: భట్టి  హైదరాబాద్, వెలుగు : నిధుల సమీకరణ పై అధికారులు  దృష్టి సారిం

Read More

పోరుబాటలో‘దిందా’ పోడు రైతులు..తమ భూముల్లోకి ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు రావొద్దంటూ డిమాండ్‌‌‌‌

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు తమ భూముల్లోకి రావొద్దంటూ ఆసిఫాబాద్‌

Read More

జెట్​ స్పీడ్​గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ లెటర్లు రిలీజ్​ చేయడంలో ‘రాజన్న’ జిల్లా ఫస్ట్​

జిల్లాలో 7,862 మంజూరు కాగా.. 7,828 ఇండ్లకు శాంక్షన్​ లెటర్లు  జిల్లాకు అదనంగా 6,446 ఇండ్లు రెండు నియోజకవర్గాల్లోనే మొత్తం 14వేలకు పైగా ఇండ

Read More

మూడు నెలల రేషన్.. డీలర్లు, పబ్లిక్ పరేషాన్..​ ఆరుసార్లు బయోమెట్రిక్ తో ఇబ్బందులు

పొద్దున్నే రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్న జనాలు  ఒక్కో కార్డుకు పావుగంట పైనే టైమ్.. రోజుకు 50 మందికే ఎంఎల్ఎస్ ​పాయింట్లలో కాంటా వేయకుండానే

Read More

సూరారంలో అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకున్నామని.. మహిళ ఆత్మహత్య

హనుమకొండ జిల్లా సూరారంలో ఘటన ఎల్కతుర్తి, వెలుగు : అప్పుల కారణంగా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘ

Read More