లేటెస్ట్

కేటీఆర్ భాష వీధి రౌడీకన్నా హీనం..మార్చుకోకపోతే ప్రజలు తిరగబడుతరు: పటేల్ రమేశ్ రెడ్డి, మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాంరెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ భాష వీధి రౌడీకన్నా హీనంగా ఉందని.. ఆయన తన భాషను, పద్ధతిని మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు తిరగబడుతారని టూరిజం కార్పొరేషన్ చైర్మ

Read More

ఆర్మూర్ లో పాతికేళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. 1300 ప్లాట్లు.. పేదల పాట్లు

ఆర్మూర్ ​టౌన్​ను ఆనుకొని ఉన్న కాలనీ పాతికేళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు  ఇల్లు కట్టింది సగం మందే.. 46 మందికి ఇందిరమ్మ ఇండ్లు

Read More

బాచుపల్లిలో మరో సీవోఈ క్యాంపస్‌‌‌‌..ఈ ఇయర్ నుంచే ప్రారంభించాలని ఎస్సీ గురుకులాల సొసైటీ నిర్ణయం

గౌలిదొడ్డి, ఉప్పల్, అలుగునూర్ సెంటర్లలో జేఈఈ శిక్షణ   చిలుకూరు, మహేంద్ర హిల్స్, ఫలక్‌‌‌‌నుమా, బాచుపల్లిలో నీట్‌&zwn

Read More

వెయ్యని రోడ్డుకు బిల్లులువర్క్ ఇన్స్పెక్టర్ ఔట్, డీఈ సస్పెన్షన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎస్ సదన్ డివిజన్​లోని సింగరేణి స్లమ్​లో సీసీ రోడ్డు వేయకుండా బిల్లులు కాజేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం చర్య

Read More

బంజారాలకు మంత్రి పదవి ఇయ్యాలి.. బంజారా గిరిజన సంఘాల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో బంజారాలకు అవకాశం కల్పించాలని బంజారా గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డా. వెంకటేశ్ చౌహన్ , డా. రాజేశ్ నాయక్ విజ్ఞప్

Read More

నత్తనడకన కిన్నెరసాని టూరిజం!

గతేడాది డిసెంబర్​లోనే పూర్తి చేయాలన్న మంత్రుల ఆదేశాలు బేఖాతర్​  రూ.23 కోట్ల నిధులతో కొనసాగుతున్న వర్క్స్​ పదేండ్లు కావొస్తున్నా పూర్తి కాన

Read More

సీఎం సీపీఆర్వోగా గుర్రం మల్సూర్

కాంట్రాక్ట్ బేసిస్‌లో రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్ నియామకం  హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌ రెడ్డి సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స

Read More

కొత్తలూరులో 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో ముందడుగు

కొత్తలూరులో 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే 16 ఎకరాల భూసేకరణ పూర్తి  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 17 వేల ఎకరాల

Read More

హైదరాబాద్ లో వానోస్తే వరదలే.. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. మాన్సూన్ టీమ్స్ లేక తిప్పలు

వరద సహాయక చర్యలు ఆలస్యం  బల్దియా టెండర్లపై ఆరోపణలు రావడంతో  హైడ్రాకు టీమ్స్​ బాధ్యతలు అప్పగించిన సర్కారు మళ్లీ టెండర్లు పిలిచిన హైడ్ర

Read More

విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ : మంత్రి సీతక్క

క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కొత్త పాలసీ సిద్ధం చేస్తున్నాం : మంత్రి సీతక్క ఏటూరునాగారం, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌&

Read More

వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం... వేడుకలా పిల్లల బడి బాట

పూలు, మామిడాకులు, ముగ్గులతో పాఠశాలల అలంకరణ ఏళ్లుగా మూతపడి.. ఇప్పుడు తెరుచుకున్న స్కూళ్లు కరీంనగర్, వెలుగు: విద్యాసంవత్సరం ఆరంభం అదిరింది. ఉమ

Read More

వనపర్తి జిల్లాలో సగం బస్సులకే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ లు

స్కూళ్లు రీ ఓపెన్​ అయినా స్పందించని ప్రైవేటు స్కూళ్ల ఓనర్స్​ 16 లోగా ఫిట్​నెస్​ చేసుకోవాలని డీటీవో డెడ్​ లైన్​ జిల్లాలో 314 స్కూల్ బస్సులకు 108

Read More

అట్టహాసంగా స్కూళ్ల పునఃప్రారంభం... స్టూడెంట్స్ ను పూలతో ఆహ్వానించిన టీచర్లు

యూనిఫామ్, పుస్తకాల పంపిణీ వెలుగు, నెట్​వర్క్: ఎండాకాలం సెలవులు ముగించుకొని స్కూళ్లు గురువారం అట్టహాసంగా పున:ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లను

Read More