లేటెస్ట్
సీఎంను కలిసిన సుదర్శన్రెడ్డి
బోధన్, వెలుగు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి శనివారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. భార్య సుచరిత
Read More9 మంది ట్రాన్స్ జెండర్లు అరెస్ట్..సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పెషల్ డ్రైవ్
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వారం రోజులపాటు రాత్రిపూట చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 9 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస
Read Moreమేడ్చల్ లో లోటు వర్షపాతం.. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ లో అధికం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గత నెల అక్టోబర్ లో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మేడ్చల్–మల్కా
Read Moreకరెంట్ కట్ చేశారని ట్రాన్స్ జెండర్లు ఆందోళన
షాద్ నగర్, వెలుగు: షాద్నగర్ విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాన్ని పలువురు ట్రాన్స్ జెండర్లు శనివారం ముట్టడించారు. తాము నివాసం ఉండే సీఎస్కే విల్లాస్ ఫేస
Read Moreనా భార్య క్రిస్టియన్ కాదు.. ఆమెకు మతం మారే ఆలోచన లేదు
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ వాషింగ్టన్: తన భార్య ఉష క్రిస్టియన్ క
Read Moreబీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడతా
బీసీలకు న్యాయం జరిగేలా చూస్తా: బండారు దత్తాత్రేయ ధర్నా చౌక్ వద్ద ఎర్ర సత్యనారాయణ దీక్షకు మద్దతు ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే
Read Moreఅధికారులు అంకితభావంతో పనిచేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: విద్యాశాఖ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. శనివారం మహబూబాబాద్ కేజీబీవీ, జిల్లాపరిష
Read Moreనార్త్ జోన్లో స్నాచింగ్, దోపిడీలు.. పక్షం రోజుల్లో జరిగిన కేసుల్లో నిందితులు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: గత పక్షం రోజులుగా నార్త్జోన్పరిధిలో జరిగిన సెల్ఫోన్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, దోపిడీ కేసులను ఛేదించినట్ల
Read Moreఫసియుద్దీన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నరు.. పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్లీడర్లు, ఎమ్మెల్సీ ఆర్ఎస్
Read Moreక్విజ్ విజేతకు అభినందనల వెల్లువ
హనుమకొండ సిటీ, వెలుగు: ఎన్ఏసీవో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో నాగాలాండ్ లో నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీల్లో కడిపికొండ జిల్ల
Read Moreస్వాతంత్ర్యం కోసం పోరాడినట్టే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు మెహిదీపట్నం, వెలుగు: దేశ స్వాతంత్రం కోసం పోరాడినట్లే 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయాల పార్టీలు కలిస
Read Moreఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చండి
కేంద్ర మంత్రి అమిత్షాకు బీజేపీ ఢిల్లీ ఎంపీ లేఖ ప్రవీణ్ పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేయలని వినతి న్యూఢిల్లీ: ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా
Read Moreగవర్నర్ను కలిసిన హార్టికల్చరల్ వర్సిటీ వీసీ రాజిరెడ్డి
ఉద్యాన పంటలపై ప్రణాళిక అందజేత హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ రూపొందించిన రాష్ట్ర ఉద్యాన ప్రణాళికను గవర్నర్
Read More












