లేటెస్ట్

తొమ్మిది మంది వరంగల్ ట్యాక్స్ నిపుణులను.. సత్కరించిన టాలీ సొల్యూషన్స్

హైదరాబాద్​, వెలుగు:  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎంఈలు) సమర్థవంతంగా అకౌంటింగ్ సేవలు, కొత్త టెక్నాలజీలను అందిస్తున్న తొమ్మిది మంది వరంగల్​

Read More

ఫేక్ అటెండెన్స్ పెట్టిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు : మంత్రి సీతక్క

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం నకిలీ హాజరుపై సీరియస్ హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ పై మంత్రి సీతక్క సీరియస్  అయ్

Read More

 నారాయణపురంలో చిన్నారిపై కత్తితో దాడి

మహబూబాబాద్‌‌ జిల్లా నారాయణపురంలో దారుణం నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : ఇంట్లో పడుకున్న చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తి

Read More

కేంద్ర ఆర్థిక లోటు రూ.2.8‌‌‌‌0 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో పూర్తి ఏడాది టార్గెట్‌‌లో 17.9శాతానికి చేరు

Read More

జనహిత పాదయాత్ర మోసం కాదా? : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

ఆరు గ్యారంటీల అమలుపై శ్వేతపత్రం ఇవ్వండి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ వాస్తవంగా జనహితమా

Read More

తెలంగాణలో మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం : మంత్రి వాకిటి శ్రీహరి

18 నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశాం మంత్రి వాకిటి శ్రీహరి అలంపూర్, వెలుగు : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన

Read More

గౌతమ్ అదానీ రియల్టీ సంపద 7 శాతం డౌన్ .. రూ.52,320 కోట్లకు తగ్గుదల

ముంబై: రియల్టీ వ్యాపారం నుంచి గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది జూన్ నాటికి 7 శాతం తగ్గి రూ.52,320 కోట్లకు చేరుకుంది. ఈ రంగంలో మూడో అత్యంత సంపన్న బిలియనీర్&zwn

Read More

కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలే..

శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. పోతిరెడ్డిపాడు నుంచ

Read More

స్టూడెంట్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం జిల్లాలో స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ కూసుమంచి, వెలుగు : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా స్టూడెంట్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగ

Read More

హైదరాబాద్ : 6న గద్దర్ 2వ వర్ధంతి

గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్య కిరణ్  హైదరాబాద్​సిటీ, వెలుగు: గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ ఆగస్టు 6న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రవీంద

Read More

రికార్డుల నిర్వహణలో పారదర్శకత కరువు

పాలనలో పారదర్శకత,  జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి  ప్రభుత్వ రికార్డులు కీలకపాత్ర పోషిస్తాయి.  ప్రభుత్వశాఖలు,  సంస్థలు  నిర

Read More

200 మీ. మెడ్లేలో మార్చండ్‌‌‌‌‌‌‌‌కు స్వర్ణం

సింగపూర్: ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌ సంచలనం లియోన్‌&zwnj

Read More

టీచర్ల డిప్యుటేషన్‌‌ రద్దు చేయాలి..నిర్మల్‌‌ జిల్లా కల్లూరులో స్టూడెంట్ల రాస్తారోకో

కుంటాల, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్‌‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం రాస్తారోకోకు దిగారు. త

Read More