లేటెస్ట్
గండిపేట: వరుస చోరీలు..దొంగ అరెస్ట్...బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
గండిపేట, వెలుగు: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీ మొత్త
Read Moreవాహనాలపై ఇథనాల్ దుష్ప్రభావం.. దెబ్బతింటున్న ఇంజిన్లు.. పర్యావరణానికి హానికరం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని (ఈ 20) ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల
Read More‘ఆపరేషన్ యాత్రి సురక్ష’తో హైటెక్ నిఘా..సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో 500 సీసీటీవీలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే రక్షణ దళం(ఆ
Read Moreకోల్ గ్యాసిఫికేషన్‌పై సింగరేణి ఫోకస్...కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి ఏరియాల్లో అధ్యయనం
పర్యావరణానికి మేలంటున్న నిపుణులు దేశవ్యాప్తంగా ప్రోత్సహకాలు అందిస్తున్న కేంద్రం గోదావరిఖని, వెలుగు: దేశంలో బొగ్గు వినియోగ
Read Moreపినరయి కుమార్తెకు ఈడీ సమన్లు...జూన్ 12న విచారణకు రమ్మంటూ పిలుపు
కొచ్చి: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఎన్&zw
Read Moreదిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు
అడ్డుకున్న పోడు రైతులు.. పలువురు అరెస్ట్ కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల లొల్లి మళ్లీ షుర
Read Moreగోదావరిఖని జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా హిమబిందు సింగ్
డాక్టర్ దయాల్‌సింగ్‌కు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు రామగుండం
Read Moreప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జీడిమెట్ల, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్&z
Read Moreఅశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్
అశ్వారావుపేట, వెలుగు: తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్ర
Read Moreహార్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్.. పైలెట్లను రక్షించిన అమెరికా సైన్యం
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి హెలికాప్టర్&zwn
Read Moreవరంగల్: హరిత హోటళ్లపై టూరిస్ట్ల నారాజ్..వసతులుండవు.. తిండి దొరకదు..
వేలల్లో అద్దె.. పని చేయని ఏసీలు, టీవీలు.. క్యాంటీన్లు క్లోజ్ చేయడంతో తిండికి తిప్పలు లక్నవ
Read Moreకాంగోలో ఎబోలాతో 101 మంది మృతి.. నెల రోజుల్లోనే 550 కేసులు నమోదు
బూనియా: ఆఫ్రికా ఖండంలోని కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తోంది. దేశంలోకి ఎబోలా ప్రవేశించినట్లు కాంగో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి నెల కూడా గడవక ముందే పర
Read Moreటీచర్లు సంఘ సేవకు పునరంకితం కావాలి : చాడ వెంకట్ రెడ్డి
ఎస్టీయూ 80వ ఆవిర్భావ వేడుకల్లో చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: టీచర్లు కేవలం సమస్యలకే పరిమితం కాకుండా, విద్యాభివృద్ధికి, సామాజిక
Read More












