బోధన్, వెలుగు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. భార్య సుచరితతో కలిసి వెళ్లిన సుదర్శన్‌రెడ్డిని సీఎం దంపతులు ఆహ్వానించి సన్మానించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా సుదర్శన్‌రెడ్డిని అభినందించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉన్నారు.
