లేటెస్ట్

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, వెలుగు:  డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌

Read More

టీచర్ల కోసం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయండి: ఎమ్మెల్సీ కొమరయ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని పంచాయతీ రాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కోసం ఏకీకృత సేవా నిబంధనలు(యూనిఫైడ్ సర్వీస్ రూల్స్) తీసుకురావాలని

Read More

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సందీప్

Read More

బొమ్మకల్‌‌‌‌‌‌‌‌లోని ‘బిర్లా’ స్కూల్‌‌‌‌‌‌‌‌కు సీనియర్ సెకండరీ స్కూల్ హోదా

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శివారు బొమ్మకల్‌‌‌‌‌‌‌‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌&zwnj

Read More

ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కుట్ర : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: ముస్లింలను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని &nbs

Read More

మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని గోదాంల వద్దకు .. యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

శంకరపట్నం, వెలుగు : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని  గోదాంల వద్

Read More

లోక్ సభలో ఆసక్తికర ఘటన: స్పీకర్ ముందే బల్లను గట్టిగా కొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఏమైందంటే..?

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు హాట్ హాట్‎గా సాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది

Read More

గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు..కలెక్టర్, ఎస్పీని ఆశ్రయించిన బాధితులు

కాగజ్ నగర్, వెలుగు: గురుకుల విద్యాలయాల్లో సీటు ఇప్పిస్తానని విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More

పులులతో పర్యావరణ సమతుల్యం : ఎఫ్డీవో దేవిదాస్

ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నెట్​వర్క్, వెలుగు: అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొ

Read More

తెలంగాణ హైకోర్టు జడ్జిపై అసభ్యకర ఆరోపణలు .. పిటిషనర్లకు సుప్రీం ధిక్కార నోటీసులు

భూవివాదం కేసులో సీఎంపై పిటిషన్ దాఖలు చేసిన పెద్ది రాజు పిటిషన్​లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పలు ఆరోపణలు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సిట్టిం

Read More

అర్హులందరికీ రేషన్ కార్డులు : కలెక్టర్ అభిలాష అభినవ్

లక్ష్మణచాంద(మామడ)/ఆదిలాబాద్ ​టౌన్/ఆసిఫాబాద్/ కుభీర్/కోల్​బెల్ట్, వెలుగు: రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ మరింత మెరుగ్గా ప్రజలకు అందుతాయని నిర్

Read More

జపాన్లో సునామీ.. తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్.. తీర ప్రాంతాలు ఖాళీ చేసి కొండలపైకి జనాలు

రష్యాలో వచ్చిన భారీ భూకంపం ప్రపంచాన్ని భయపెడుతోంది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడంతో సముద్రాల్లో అల్లకల్లోలం మొదలైంది. ఫసిఫిక్ మహా స

Read More

అనారోగ్యంతో మాజీ నక్సలైట్ మృతి

సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వివేక్, పార్టీలు, కార్మిక సంఘాల లీడర్లు కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​పట్టణం ఏజోన్​కు చెందిన మహిళ మాజీ నక్సలై

Read More