సామాజిక చైతన్యం కోసం లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్

సామాజిక చైతన్యం కోసం లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్

సామాజిక అంశాలను.. సందేశాలను ఆకులపై కళాత్మకంగా చిత్రీకరిస్తూ.. ప్రజలను ఆకర్షించి.. వారిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న నారాయణఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ తన ప్రతిభను ‘వెలుగు’ ద్వారా చాటే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన వీ6 న్యూస్ ఛానెల్ బాటలో.. పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న‘వెలుగు’ దినపత్రిక 4వ వార్షికోత్సవం సందర్భంగా రావి ఆకు మీద ‘వెలుగు’ దిన పత్రిక లోగో చిత్రించారు. లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ ప్రావీణ్యాన్ని వీ6 కెమెరాలో చిత్రీకరించింది. ఆ వీడియో చూడాలనుందా.. మరెందుకు ఆలస్యం.. కింద లింక్ ఓపెన్ చేసి చూడండి..