ఏపీలో లిక్కర్ రేట్లు పెంపు

ఏపీలో లిక్కర్  రేట్లు పెంపు

అమరావతి, వెలుగు: ఏపీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దశలవారీ మద్య నిషేధం అమలులో భాంగా జగన్ సర్కారు మద్యంపై అదనపు పన్ను విధించింది. శుక్రవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మన దగ్గర తయారైన ఫారిన్ లిక్కర్ 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ. 30, 180 ఎంఎల్ మీద రూ. 60, 375 ఎంఎల్ మీద రూ. 120, 750 ఎంఎల్ మీద రూ. 240, 1000 ఎంఎల్ మీద రూ. 300, 2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనుంది.

ఫారిన్ లిక్కర్ 50–-60 ఎంఎల్ మీద రూ. 30, 200–-275 ఎంఎల్ మీద రూ. 60, 200 -‌‌–275 ఎంఎల్ మీద రూ. 60, 200- 275 ఎంఎల్ మీద రూ. 60, 330–-500 ఎంఎల్ మీద రూ. 120, 700–- 750 ఎంఎల్ మీద రూ. 240, 1500 –2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనుంది.