బురదలో ఆటలు.. కర్ణాటకలో ట్రెడిషనల్ ఫెస్ట్

బురదలో ఆటలు.. కర్ణాటకలో ట్రెడిషనల్ ఫెస్ట్

కర్ణాటకలో సాంప్రదాయ క్రీడల ఫెస్టివల్ జరుగుతోంది. కేసర్డ్ ఓంజి దిన పేరుతో  ప్రతీ ఏడాది లాగానే ఈ సారి కూడా  కార్యక్రమం  ఏర్పాటు చేశారు.

కేసర్డ్  ఓంజి దిన.. అంటే.. బురదనీటిలో ఒకరోజు  గడపటం. పిల్లలు, పెద్దవాళ్లు.. ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  బురదలోనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల  పోటీలు నిర్వహించారు.