అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

వరంగల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.ఉర్సు గట్టు వద్ద  లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది. డ్రైవర్ నిర్లక్షం వల్లే  వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కరెంట్​ స్థంభాలు విరిగిపోయాయి. డివైడర్ పైకి దూసుకు వెళ్లి కరెంటు స్తంభాలను డీ కొట్టి ..  రోడ్డుపక్కకి దూసుకెళ్లింది.