ఎప్రిలియా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 457 : ధర రూ.4.1 లక్షలు

ఎప్రిలియా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 457 :  ధర రూ.4.1 లక్షలు

కేటీఎం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ 390 బైక్‌‌‌‌‌‌‌‌కు పోటీగా లగ్జరీ బైకుల సంస్థ  ఎప్రిలియా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 457 మోడల్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 4.1 లక్షలు (ఎక్స్‌‌‌‌‌‌‌‌షోరూమ్‌‌‌‌‌‌‌‌) . ఇందులో  457 సీసీ పారలెల్‌‌‌‌‌‌‌‌ ట్విన్, లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది. మ్యాక్సిమమ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 47.6 హెచ్‌‌‌‌‌‌‌‌పీ. 6 గేర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.