మహబూబ్ నగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌ పేరుతో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మహబూబ్ నగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌ పేరుతో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఎవరూ నమ్మొద్దని సూచించిన ఎస్పీ జానకి

పాలమూరు, వెలుగు : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయేందిర బోయి పేరుతో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోటోను డీపీగా పెట్టి +94784605962 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో ఉన్న అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, ఆ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎవరికైనా ఫోన్లు, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వచ్చినా నమ్మొద్దని సూచించారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.