జూలపల్లి మండలంలో గుంతల రోడ్డుతో తిప్పలు

జూలపల్లి మండలంలో గుంతల రోడ్డుతో తిప్పలు

జూలపల్లి, వెలుగు: పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం వడకపూర్  నుంచి కాచాపూర్  వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులు తిప్పలు పడుతున్నారు. రోడ్డుకు రిపేర్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.