సచివాలయంలో భారీగా బదిలీలు.. 134 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ

సచివాలయంలో భారీగా బదిలీలు.. 134 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ సెక్రటేరియట్ లో భారీగా బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. చాలా కాలంగా ఒకే డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించింది. మొత్తం 134 మంది అధికారులను బదిలీ చేస్తూ 2025 నవంబర్ 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. చాలా కాలంగా ఒకే శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

సచివాలయంలో ఒకే శాఖలో పనిచేస్తున్న 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)ల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏ ఏ శాఖలను ఎవరెవరిని బదిలీ చేశారనే వివరాలు ఈ కింది ఇమేజ్ లో చూడవచ్చు.

సెక్రటేరియెట్​లో బదిలీలు 2025 ఫిబ్రవరిలో నెలలో జరిగాయి.  ఆ నెలలో172 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్​వో)ను ప్రభుత్వం బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఇంత భారీ మొత్తంలో బదిలీలు చేయడం ఇదే. 

 

►ALSO READ | చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత.. ఖైదీ జాబ్రీపై మరో ఖైదీ హత్యాయత్నం